Checked elsewhere / FACTLY

“పాకిస్తాన్‌ vs ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు వందేమాతరం నినాదాలు చేసిన వీడియో”
Social media posts Claim dated 12 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

జనవరి 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన అనంతరం స్టాండ్స్‌లోని ఆస్ట్రేలియా అభిమాని ఒకరు ఇలా ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసాడు. ఈ నినాదాలు చేసింది ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాదు. ఈ వీడియోకి ఇటీవల పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ఎటువంటి సంబంధంలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.