Checked elsewhere / FACTLY

“సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపారని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”
Social media posts Claim dated 12 Dec 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 11 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. అలాగే, తమ కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి పేర్కొనట్లు ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం లేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 December 2024. FACTLY (India) looked into it and published its finding on 12 December 2024. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.