“ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దేశంలో టోటల్ లాక్ డౌన్ ప్రకటించారు”
Vishvas News rated this: FALSE
Vishvas News says: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఏప్రిల్ 15 నుండి 30 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ విధించబడింది అని తెలిపే పోస్ట్ నకిలీది అని కనుగొనింది.