“ప్రపంచంలోని అతి పొడవైన రహదారి సొరంగం 'అటల్ టన్నెల్' ఫోటో”
Vishvas News rated this: MISLEADING
Vishvas News says: మనాలి మరియు లేహ్‌లను కలిపే అటల్ సొరంగం పేరిట వైరల్ అవుతున్న ఫోటో కాలిఫోర్నియాలోని సొరంగం, ఇది ఇటీవల భారతదేశంలో ప్రారంభించిన అటల్ టన్నెల్ అంటూ తప్పుడు వాదనతో వైరల్ అవుతోంది.