“YSR కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.”
What FACTLY found
SR కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎన్నికల గుర్తును గొడ్డలి గుర్తుకు మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ వైరల్ లేఖ ఫేక్. వాస్తవంగా, YSR కాంగ్రెస్ పార్టీని (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) కొలిశెట్టి శివకుమార్ స్థాపించి ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు. అయితే, తర్వాత శివకుమార్ YSRCP భాద్యతలను పూర్తిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు. Factlyతో మాట్లాడుతూ, శివకుమార్ తాను కొత్తగా యుగ తులసి పార్టీని స్థాపించానని,...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 July 2025. FACTLY (India) looked into it and published its finding on 16 July 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid05eagFWq7TwJpCzUFALrxtVW3EdtAv3Zg1…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.