“ఇటీవల కడప జిల్లాలోని నందలూరులో వరదనీటిలో ఒక బస్సు, దానిపై ఉన్న జనాలు కొట్టుకుపోతున్న ఘటన వీడియో”
FACTLY says: ఈ వీడియోలో జరిగిన సంఘటన బెంగాల్‌లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 2012లో భైరాబంకి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా ఒక ప్రైవేట్ బస్సు కొట్టుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు; కనీసం ముగ్గురు తప్పిపోయారు. కడప జిల్లాలోని నందల…