“భర్త దాడి తర్వాత నటి పూనమ్ పాండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు”
FACTLY says: ఈ ఫోటోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది ఉత్తరాఖండ్ హాల్ద్వాని నగరానికి చెందిన ఆర్ష పాండే, బాలీవుడ్ నటి పూనమ్ పాండే కాదు. 2018లో దోపిడీ దొంగలు చేసిన దాడిలో ఆర్షి పాండే తలకు, దవడకు తీవ్ర గాయలయినట్టు తెలిసింది