“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మొహన్ రెడ్డి తనకు స్పూర్తి అని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు”
FACTLY says: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్‌కు మంచి స్నేహ బంధం ఉన్న మాట వాస్తవం. కానీ, వై. యస్. జగన్ మొహన్ రెడ్డి తనకు స్పూర్తి అని ఎం.కె. స్టాలిన్ ఎక్కడా పేర్కొనలేదు