“దేశవిభజన నిర్ణయం తానే స్వయంగా తీసుకున్నానని 1964 ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్తున్న వీడియో”
FACTLY says: భారతదేశ విభజన జరగడానికి తను స్వయంగా నిర్ణయం తీసున్నానని ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్పలేదు. దేశ విభజన కోసం ముస్లిం లీగ్ నెలకొల్పిన పరిస్థితుల్లో, తాను కూడా మిగితా వారి లాగే, నిరంతర ఇబ్బందుల కంటే విభజన మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తె…