“YSR కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.”
FACTLY says: SR కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎన్నికల గుర్తును గొడ్డలి గుర్తుకు మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ వైరల్ లేఖ ఫేక్. వాస్తవంగా, YSR కాంగ్రెస్ పార్టీని (యువజన శ్రామిక ర…