“‘ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ మృతి చెందిన వైద్యులలో కేవలం ముస్లింలకు మాత్రమే పరిహారం అందిస్తుంది’”
FACTLY says: ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 2020లోనే కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ మరియు మునిసిపల్ సిబ్బందికి కోటి రూపాయల పరిహారం అందిస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్ మ…