Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by Vishvas News1 Apr 2021IndiaBengali
Social media posts

“দাবী কৰা হৈছে যে ৩১ মাৰ্চ, ২০২১ তাৰিখৰ পূৰ্বে নিজৰ পাৰ্মানেণ্ট একাউণ্ট নম্বৰ অৰ্থাৎ PAN যদিহে আধাৰৰ সৈতে লিংক নকৰে, তেন্তে তেনে পৰিস্থিতিত ১০,০০০ টকা জৰিমণা ভৰিবলগীয়া হ’ব পাৰে। ইয়াৰ উপৰিও আপোনাৰ PAN নিস্ক্ৰিয় হৈ পৰিব।”

Vishvas News rated this: FALSE

Vishvas News says: বিশ্বাস নিউজে এই ভাইৰেল দাবী অনুসন্ধান কৰাৰ ফলত জানিব পাৰে যে এই দাবী সম্পূৰ্ণৰূপে ভুৱা আৰু বিভ্ৰান্তিকৰ। PAN ক আধাৰৰ সৈতে সংযোজন কৰাৰ অন্তিম তাৰিখ ৩১ মাৰ্চ আছিল যদিও শেহতীয়াকৈ জাৰি হোৱা নিৰ্দেশ অনুসৰি ৩০ জুন ২০২১ তাৰিখলৈ এই ম্যা…

Checked by FACTLY1 Apr 2021India
Social media posts

“Video of Holi celebrations at Atul tunnel in Srinagar”

FACTLY rated this: FALSE

FACTLY says: The video shared in the post shows daylight fireworks at Saudi Arabia’s King Abdulaziz Centre for World Culture (KACWC) art centre in 2018. KACWC, also called as ‘Ithra’ culture centre celebrated the ‘Tanween 2018’ cult…

Checked by FACTLY31 Mar 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బికినీ ధరించినప్పుడు తీసిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో బికినీ ధరించి కనిపిస్తున్నది హాలీవుడ్ నటి ఉర్సుల ఆండ్రెస్, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాదు. Dr. No (1962) సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తెర్రేన్స్ యంగ్, ఉర్సుల ఆండ్రెస్ తో ఒక సీన్ గురించి చర్చిస్తునప్పుడు ఈ ఫోటో తీసినట్టు తెల…

Checked by FACTLY31 Mar 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ఒక వేదికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జారిపడ్డ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2018లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో భాగంగా రథం ఎక్కిన అమిత్ షా జారి పడబోయిన ఘటనకి సంబంధించింది. ఈ వీడియోకి బెంగాల్ లోని నందిగ్రామ్ కి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY31 Mar 2021IndiaTelugu
Social media posts

“నేను ఉన్నది ఆవుల్ని రక్షించడానికి, ఆడపిల్లలను కాదు’, అని అన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. వ్యంగ్యపు వార్తలు ప్రచురించే ‘RHumour times’ అనే వెబ్ సైట్ మాత్రం ఏప్రిల్ 2018లో అలాంటి వార్తనే తమ వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ…

Checked by FACTLY31 Mar 2021IndiaTelugu
Social media posts

“ది గార్డియన్ పత్రిక ప్రకారం రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడని చెప్తూ ది గార్డియన్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ఇదే విషయం మేము వారిని మెయిల్ ద్వారా సంప్రదించిగా ఈ కథనం తాము రాయలే…

Checked by FACTLY30 Mar 2021IndiaTelugu
Social media posts

“పాన్ కార్డు ఆధార్ నంబరుతో లింక్ చేసుకోకపోతే 10,000 రూపాయిల జరిమానా తో పాటు పాన్ కార్డుని రద్దు చేయనున్న కేంద్ర ప్రభుత్వం”

FACTLY rated this: FALSE

FACTLY says: పాన్ కార్డు ని ఆధార్ నంబరుతో లింక్ చేసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ 31 మార్చి 2021 వరకు గడువిచ్చిన మాట వాస్తవమే. పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే జరిమానా కట్టాలన్న మాట కూడా వాస్తవం. కానీ, ఆ జరిమానా గరిష్టంగా 1000 రూపాయలు ఉంటుంది, 10,000 రూపా…

Checked by FACTLY30 Mar 2021IndiaTelugu
Social media posts

“అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఏప్రిల్ 14 ను ‘విశ్వ విజ్ఞాన దివస్’ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించినట్టు ఎక్కడా కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి పాటించే అంతర్జాతీయ రోజులు మరియు వారాల లిస్టులో కూడా ఏప్రిల్ 14 న ‘విశ్వ విజ్ఞాన దివస్’ పేరు లేదు

Checked by FACTLY30 Mar 2021IndiaTelugu
Social media posts

“1947 నుండి 1977 మధ్యలో ముస్లిం నాయకులు మాత్రమే కేంద్ర విద్యా శాఖ మంత్రులుగా పనిచేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1947 నుండి 1977 వరకు కాంగ్రెస్ పాలనలో తొమ్మిది మంది నాయకులు విద్యా శాఖ మంత్రులుగా పనిచేసారు. వీరిలో నలుగురు ముస్లిం మతానికి చెందిన వారు కాదు

Checked by FACTLY30 Mar 2021IndiaTelugu
Social media posts

“నాగార్జునసాగర్ లో BJP ప్రచార వేదికపై కేవలం ఒక కుక్క మాత్రమే ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: 2015 లేదా అంతకన్నా ముందు జరిగిన అల్ ఇండియా ఫెడరేషన్ అఫ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హేల్పెర్స్ (AIFAWH) మీటింగ్ కి సంబంధించిన ఫోటోని ఎడిట్ చేసి AIFAWH జెండాలకి బదులు BJP జెండాలు పెట్టారు. ఈ ఫోటోకి నాగార్జునసాగర్ లో జరిగే ఉప ఎన్నికకి ఎటువంటి …