Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY22 Jan 2021IndiaTelugu
Social media posts

“స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ని విజయవంతం చేయడం కోసం నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందిస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం పేరుతో రూ.400 ఉచిత రీఛార్జి అందిచే ఎటువంటి పథకం లేదు. ఈ వార్త చాలా సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఇలాంటి ఫేక్ మెసేజిల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపే చాలా వార్తా …

Checked by FACTLY22 Jan 2021IndiaTelugu
Social media posts

“డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రజల హాజరుకాగా, జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరుకాలేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కోవిడ్-19 యొక్క ప్రత్యేక పరిస్థితుల మేరకు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువమందిని అనుమతించకూడదని అమెరికన్ సెనెట్ యొక్క Joint Congressional Committee on Inaugural Ceremonies తీర్మానించింది. అందువల్లనే ఈ సారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి…

Checked by FACTLY22 Jan 2021IndiaTelugu
Social media posts

“తమిళనాడు లోని ఒక చర్చిలో నాటు బాంబులు తయారు చేస్తున్నారని వందలాది క్రైస్తవులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో పాతది. వీడియోలోని ఘటన 2008 లో జరిగింది. వీడియోలో ఉన్నది పెర్మన్నూర్ (కర్ణాటక) లో ఉన్న సెయింట్ సెబాస్టియన్ చర్చి. ఆ ఘటన పై జస్టిస్ సోమశేఖర ఇచ్చిన రిపోర్ట్ లో ఆ చర్చిలో నాటు బాంబులు తయారు చేస్తున్నారని లేదు

Checked by FACTLY22 Jan 2021India
Social media posts

“Underwater pictures of Dwaraka city in India”

FACTLY rated this: FALSE

FACTLY says: Three of the four photos shared in the post are from ‘The DIG Atlantis’ marine habitat located on the paradise island of Bahamas. The other photo is from Neptune Memorial Reef underwater columbarium located in Florida s…

Checked by FACTLY21 Jan 2021IndiaTelugu
Social media posts

“నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని చొక్లి గ్రామ వీధుల్లో సింహాలు సంచరించిన ఘటనకి సంబంధించింది. ఈ ఘటనకి సంబంధించి వార్తా కథనం అందుబాటులో ఉంది. పైగా నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్నట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు

Checked by Vishvas News21 Jan 2021IndiaTamil
Social media posts

“விவசாயிகளின் கோபத்தில் அம்பானியின் ஜியோ டவர் பற்றியெரிகிறது”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இந்த வைரல் பதிவு தவறானது. இந்த அலைபேசி கோபுரம் பற்றி எரியும் பழைய காணொலி தவறான கூற்றுடன் வைரலாகி உள்ளது.

Checked by Vishvas News21 Jan 2021IndiaTamil
Social media posts

“உத்தரகண்ட் மாநிலத்தில் பள்ளிக்குச் செல்லும் மாணவர்கள் என்று பகிரப்படும் ஒரு புகைப்படம்”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இந்த இடுகை தவறானது. நேபாளத்தில் ஒரு கயிறு பாலத்தில் குழந்தைகள் பள்ளிக்கு செல்வது போன்ற புகைப்படம், உத்தரகண்ட் மாநிலத்தில் எடுக்கப்பட்டது என்ற தவறான கூற்றுடன் பகிரப்பட்டு வருகிறது.

Checked by FACTLY21 Jan 2021IndiaTelugu
Social media posts

“అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేసాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేయలేదు. పైగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్ ని అభినందిస్తూ మోదీ చేసిన ట్వీట్ కి జో బైడెన్ బదులిస్తూ ట్వీట్ చేయలేదు. పోస్టులో జో బైడెన్ ఎకౌంటుగా చెప్తున్నది నిజానికి ఒక …