Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY11 Dec 2020IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావడానికి సంవత్సరం ముందు అదాని గ్రూప్ చాలా వ్యవసాయ ఆధారిత కంపెనీలు రిజిస్టర్ చేయించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టులో చెప్తున్న ఏ ఒక్క కంపెనీ కూడా 2019లో స్థాపించబడలేదు. ఈ కంపెనీలన్నీ 2019 కన్నా ముందే స్థాపించబడ్డాయి. ఒక వ్యక్తి అదాని గ్రూప్ కి చెందిన పలు వ్యవసాయ ఆధారిత కంపెనీలు …

Checked by FACTLY11 Dec 2020IndiaTelugu
Social media posts

“వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేస్తున్న ధర్నాలో రైతులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పంజాబ్ లో జరిగిన ఒక పాత ర్యాలీకి సంబంధించినది. 2016లో పంజాబ్ లోని సిక్కు మతానికి చెందిన కొన్ని గ్రూపులు, శివ సేన పార్టీ అమృత్సర్ లో నిర్వహించాలనుకున్న ర్యాలీని వ్యతిరేకిస్తూ ఇలా కత్తులు పట్టుకొని ర్యాలీ నిర్వహి…

Checked by Vishvas News11 Dec 2020IndiaMalayalam
Social media posts

“നീലഗിരി മൗണ്ടൻ ട്രെയിൻ ഒരു സ്വകാര്യ കമ്പനിക്ക് വിറ്റു.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: വൈറൽ പോസ്റ്റ് വ്യാജമാണ്. നീലഗിരി മൗണ്ടൻ ട്രെയിൻ സതേൺ റെയിൽ‌വേ സ്വകാര്യവൽക്കരിച്ചിട്ടില്ല.

Checked by Vishvas News11 Dec 2020IndiaTamil
Social media posts

“மசாலா மன்னர் மகாஷே தரம்பால் ஜியின் (MDH) இறுதி தருணத்தின் புகைப்படங்கள், அவரது இறுதி தருணத்தில் கூட அவரது இதயம் நாட்டிற்காக துடித்துக் கொண்டிருந்தது…”

Vishvas News rated this: FALSE

Vishvas News says: நமது வாட்ஸ்அப் சாட்பாட்டின் (+919599299372) மூலம் உண்மை சரிபார்ப்பிற்காக இந்த கூற்று நம்மிடையே வந்தடைந்தது. இது குறித்து நம் விசாரணையில் இந்த கூற்று தவறானது என்பதும், இந்த வைரல் காணொலி பழையது என்பதும், நமக்குத் தெரியவந்தது.

Checked by Vishvas News10 Dec 2020IndiaHindi
Social media posts

“नेटफ्लिक्स देत आहे कोविड-19 मुळे वर्षभराचा फ्री सब्स्क्रिप्शन”

Vishvas News rated this: FALSE

Vishvas News says: कोविड-19 मुळे नेटफ्लिक्स नाही देत आहे एक वर्षाचं फ्री सब्स्क्रिप्शन. व्हायरल मेसेज खोटा आहे.

Checked by FACTLY10 Dec 2020IndiaTelugu
Social media posts

“19 ఏళ్ల నుండి వెతుకుతున్న అహ్మదాబాద్ పేలుళ్ళ సూత్రదారి అయిన SIMI ఉగ్రవాది అబ్దుల్లా ధానిష్ ఇప్పుడు ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఆందోళనల్లో దొరికాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: SIMI ఉగ్రవాది అయిన అబ్దుల్లా ధానిష్ అరెస్ట్ కి సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో గాని, ఈ వార్తని ప్రచురించిన వార్తా కథనాల్లో మరియు న్యూస్ వీడియోల్లో గాని ఎక్కడా కూడా ఇతనిని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న…

Checked by Vishvas News10 Dec 2020IndiaTelugu
Social media posts

“యుపి క్యాబినెట్ ‘లవ్ జిహాద్’ ఆర్డినెన్స్‌ను పాస్ చేసింది. ఇప్పుడు ముస్లిమేతర బాలికతో ముస్లిం బాలుడు ప్రేమలో పడటం 5 సంవత్సరాల జైలు శిక్షతో కూడిన నేరమే. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కువగా దుర్వినియోగం చేయబడే అవకాశం ఉంది”

Vishvas News rated this: FALSE

Vishvas News says: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ దావా నకిలీదని తేలింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ కమిషన్ ఈ వాదనలను ఖండించింది, మరియు వైరల్ పోస్ట్ చేసిన వాళ్లు ఆర్డినెన్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది.

Checked by FACTLY10 Dec 2020IndiaTelugu
Social media posts

“భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని చేసిన అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం చేసుకున్న అప్లికేషన్ ప్రభుత్వ కమిటీ (SEC) తిరస్కరించలేదు, కేవలం ఈ సంస్థ వాక్సిన్ యొక్క ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన సామర్థ్యం మరియు భద్రత సమాచారం తమకు సమర్పించాలని కోర…

Checked by FACTLY10 Dec 2020IndiaTelugu
Social media posts

“రైతు ఉద్యమకారుల ముసుగులో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ క్రైమ్ సెల్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇదీ 14 ఆగస్ట్ 2020 పంజాబ్ లో మోగా పట్టణ డిప్యూటీ కమీషనర్ కార్యాలయంపై ఖలిస్తాన్ జెండా ఎగరేసిన నిందితులని 29 ఆగస్ట్ 2020లో ఢిల్లీలో పోలీసులు పట్టుకున్న ఘటనకి సంబంధించిన పాత ఫోటో. ఈ ఫోటోకి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరస…

Checked by Fact Crescendo10 Dec 2020IndiaHindi
Social media posts

“बसपा सुप्रीमो पूर्व मुख्यमंत्री उ प्र बहन कुमारी मायावती जी ने राजभवन जाकर राज्यपाल आदरणीय आनंदी बेन पटेल जी को ज्ञापन सौंपती किसान आंदोलन में तीनों कानून मे बदलाव करने की मांग की”

Fact Crescendo rated this: False
Checked by FACTLY10 Dec 2020IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్న రైతులు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019లో లండన్ లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో, కొంతమంది సిక్కులు పాకిస్తాన్ సపోర్టర్ల తో కలిసి ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకి సంబంధించింది. ఈ వీడియోకి ఇటీవల రైతుల వ్యవస…