Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY30 Nov 2020IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో మాస్క్ ధరించని వాళ్ళకి 10 గంటలు జైలు శిక్ష విదిస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఉజ్జైన్ లో మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారిని అరెస్ట్ చేసి పది గంటలు జైల్లో పెట్టారు. వీడియోలో పోలీస్ వాహనంపై మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ గమనించొచ్చు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ క…

Checked by FACTLY30 Nov 2020IndiaTelugu
Social media posts

“2020 GHMC ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల ఫలితాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: తమ పేర్లతో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నవి ఫేక్ సర్వేలని ‘CNN న్యూస్18’ మరియు ‘V6 న్యూస్’ సంస్థలు తెలిపాయి. ‘ఏబీపీ – సీ ఓటర్’ పేరుతో షేర్ అవుతున్న సర్వేకి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు.

Checked by FACTLY30 Nov 2020IndiaTelugu
Social media posts

“తాజా నిరసనల్లో ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ చేయమని, తీవ్రవాద నిరోధక చట్టం UAPA ను రద్దు చేయమని కోరుతూ బ్యానర్ లను ప్రదర్శిస్తున్న రైతుల ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని రెండు ఫోటోలు రైతుల తాజా నిరసనలకి సంబంధించినవి కావు. రెండు ఫోటోలు గత సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు చూడవొచ్చు

Checked by FACTLY30 Nov 2020IndiaTelugu
Social media posts

“తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించిన ర్యాలీ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియోకీ, తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధంలేదు. ఆ వీడియో కనీసం 2018 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది

Checked by Vishvas News30 Nov 2020IndiaTamil
Social media posts

“சாஹின் பாக் பாட்டி இப்போது ஒரு பஞ்சாப் விவசாயி,”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இது குறித்த விஸ்வால் செய்தியின் விசாரணையில் இந்தக் கூற்று தவறானது என்பதும், இந்த புகைப்படத்தில் உள்ள பெண் ‘சாஹின் பாக் பாட்டி’ அல்ல என்பதும் எங்களுக்குத் தெரியவந்துள்ளது.

Checked by FACTLY30 Nov 2020IndiaTelugu
Social media posts

“GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీని రహస్యంగా కలిసిన ఓవైసీ”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 2016 లో ఢిల్లీలో జరిగిన పవర్లూం ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో స్మ్రితి ఇరానీ మరియు ఓవైసీ పాల్గొన్నప్పుడు తీసింది. ఈ మీటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ఓవైసీ తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసాడు, ఈ ఫోటోలో ఓవైసీ మరియు స్మ్రితి ఇరానీ…

Checked by Youturn29 Nov 2020IndiaTamil
பைராகி ஸ்வாமிகள்-ஹனுமந்ததாஸன்

“முழுக்கமுழுக்க தேசபிரிவினைவாதிகள் சட்ட விரோத ஊடுருவல்காரர்கள் தீவிரவாதிகள் இவர்களை ஒருங்கிணைத்து தேசத்திற்கு எதிராக போராடும் கம்யூனிஸ்ட் கட்சிகளை தடை செய். பஞ்சாப் விவசாயி பாக்கிஸ்தான் கொடி, பாக்கிஸ்தான் ஜிந்தாபாத் டர்பன் கட்டினால் சீக்கியரா மண்டைய மறைச்சாலும் கொண்டைய மறைக்க மறந்துடுறீங்களே குல்லா பாய்ஸ்.”

Youturn rated this: Fake
Checked by Vishvas News28 Nov 2020IndiaTelugu
Social media posts

“బయటపడ్డ బండి సంజయ్‌ భాగోతం. ఆపదలో ఉన్న వరద బాధితులకు పదివేలు ఇచ్చే వాటిని కేంద్ర ఎన్నికల కమిషనర్‌కి లేఖ రాసి అడ్డుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పేదల నోట్లో మట్టి కొట్టిన బిజెపి.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: వైరల్‌ దావా నకిలీ. ఎలక్షన్‌ కమిషన్‌కు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాయలేదు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ధృవీకరించారు.