Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY21 Oct 2020IndiaTelugu
Social media posts

“దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ మద్యం పంపణీ చేస్తున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు పాతవి. ఈ ఫొటోలకి దుబ్బాకలో జరుగబోతున్న ఉప ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు

Social media posts

“Finance Minister Nirmala Sitharaman announced festival advance of Rs 10,000 for central government employees. It comes with 18 per cent GST. The amount after deduction is Rs 8,200 and can’t be availed as cash directly.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: While it is true that Finance Minister announced Rs 10,000 festival advance for government employees, the claim that it comes with 18 per cent GST is false.

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“హిందూ సనాతన ధర్మం అందరికి తెలిసేవిధంగా ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇచ్చే విధంగా పర్యటన పర్వ్ అనే పథకం మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి వారి పర్యటనకి అయిన ఖర్చు ఇన్సెంటివ్ రూపం లో వారికి తిరిగి ఇచ్చేయబడుతుందని టూరిజం మంత్రి అయిన ప్రహ్లద్ సింగ్ పటేల్ ఒక జనవరి 2020లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నప్పటికీ, ఖర్చులు ఇన్సెంటివ్ రూపంలో తిరిగి ఇ…

Checked by Vishvas News20 Oct 2020IndiaTamil
Social media posts

“பாஜக முசாபர்பூர் என்று குறிக்கும் புகைப்படம் உண்மையில் சீனாவில் உள்ள ஒரு தெருவின் புகைப்படமாகும். 2018 ஆம் ஆண்டில், இந்த படம் ஒரிசாவிலிருந்து பகிரப்பட்டது”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இந்த கூற்று தவறானது என்று விஸ்வாஸ் செய்தி விசாரணையில் தெரியவந்துள்ளது. மேலும் இது ஹைதராபாத்தில் உள்ள RHS மேம்பாலத்தின் புகைப்படம் என்பதும், வைரல் கூற்றுக்களில் சொல்லப்படுவது போல இது முசாபர்பூர் அல்லது சீனாவில் உள்ள சாலையின் புகைப்படமும் அல்ல என்பதும் தெரிய…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“2020 బీహార్ ఎన్నికల కోసం ముస్లిం ప్రార్థనలో పాల్గొన్న నరేంద్ర మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్నది 2018లో ఇండోర్ లో దావూది బోహ్రా వర్గం వారు ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం నిర్వహించిన ప్రార్ధన సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటి వీడియో. ఈ వీడియోకి, నవంబర్ 2020లో జరగబోయే బీహార్ ఎన్నికలకి సంబంధంలేదు

Checked by FACTLY20 Oct 2020India
Social media posts

“BJP leader being welcomed with a shoe garland in Bihar”

FACTLY rated this: FALSE

FACTLY says: The incident actually happened in Madhya Pradesh back in 2018 when a BJP leader Dinesh Sharma was campaigning for local body elections. He was welcomed with a garland made out of shoes. The incident has nothing to do wi…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణలోని వరద ప్రవాహంలో ఒక ఎడ్లబండి, అందులో కూర్చున్న మనుషులు కొట్టుకుపోతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఆ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నగర సమీపంలో జరిగింది. వీడియోలోని ఈ ఘటన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు

Checked by Vishvas News20 Oct 2020IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తుతున్న వర్షాలతో తాండవనది ఉగ్రరూపం దాల్చింది. రైల్వేబ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది”

Vishvas News rated this: FALSE

Vishvas News says: విశ్వాస్‌ న్యూస్‌ దర్యాప్తులో ఈ వీడియో పాతది అని కనుగొనడం జరిగింది. ఏడు సంవత్సరాల క్రితం పోటెత్తిన వరదల సమయంలో ఈ దృశ్యాలు రికార్డు చేసినట్లు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు.

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ”

FACTLY rated this: FALSE

FACTLY says: కరోనా వైరస్ ప్రస్తుతం చాలా ప్రమాదకంగా మారిందని, ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలేదు. ఐసీఎంఆర్, బయోటెక్నాలజీ డిపార్టుమెంటు వారు తాజాగా భారతదేశంలో నిర్వహ…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“తనిష్క్ జ్యువేలర్స్ ‘ఏకత్వం’ యాడ్ ని వ్యతిరేకిస్తూ జామా మసీదు ఫత్వా జారీ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: నిష్క్ కి వ్యతిరేకంగా ఫత్వా జారి చేసినట్టు జామా మసీదు యాజమాన్యం ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఫత్వాకి సంబంధించిన సమాచారం ఏ న్యూస్ ఆర్టికల్స్ లో పబ్లిష్ అవ్వలేదు

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“తాజాగా దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గద్దెను ప్రజలు కూల్చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: అది ఒక పాత వీడియో. ఆ వీడియో కనీసం ఫిబ్రవరి 2019 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టిన బీజేపీ నేత శ్రీనివాస్‌ నాయక్‌ ను పోలీసులు అరెస్ట్ కూడా చేసారు.