“వరద నీటిలో యధేచ్చగా తిరుగుతున్న మొసలి. పొంచి ఉన్న ప్రమాదం. భయపడుతున్న జనం”
Vishvas News says: విశ్వాస్‌న్యూస్ దర్యాప్తులో ఆ వీడియో ఇప్పటిది కాదని తేలింది. వడోదరలో వర్షాలు వెల్లువెత్తిన సమయంలో ఆ వీడియో తీశారు. యేడాది క్రితం జరిగిన సంఘటనగా గుర్తించడం జరిగింది.