Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY15 Oct 2020IndiaTelugu
Social media posts

“ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు చేపలు ఇంట్లోకి కొట్టుకు వచ్చిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన వరంగల్ లో జరింగిందని, పాకిస్థాన్ లో జరిగిందని చెప్పే సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వీడియోలు ఆగస్ట్ 2020 నుండే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీన్నిబట్టి ఈ వీడియోకి, ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధంలేదని కచ్చితంగా …

Checked by FACTLY15 Oct 2020IndiaTelugu
Social media posts

“ఇటీవలే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ చెరువులో మొసలి ప్రత్యక్షమైన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న వీడియో లాంటిదే ఒక వీడియో యూట్యూబ్ లో 08 ఫిబ్రవరి 2018న అప్లోడ్ చేయబడి ఉంది. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని, ఈ వీడియోకి ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

Checked by FACTLY15 Oct 2020IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ లో వర్షం నీళ్ళలో కొందరు సరదాగా జారుకుంటూ వెళ్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: అది పాకిస్తాన్ లోని కరాచీ లో తీసిన పాత వీడియో. ఆ వీడియోకీ, తాజాగా హైదరాబాద్ లో పడిన భారీ వర్షాలకి ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY15 Oct 2020IndiaTelugu
Social media posts

“వర్షం నీళ్ళతో సముద్రాన్ని తలపిస్తున్న హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసినది మెక్సికో లో 2017లో తీసిన పాత వీడియో. వీడియోలో వర్షం నీళ్ళతో ఉన్నది మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయం; హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం కాదు

Checked by FACTLY15 Oct 2020IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ వరద నీటిలో ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ కొట్టుకుపోతున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో హైదరాబాద్ వరదలకి సంబంధించింది కాదు. 2018 లో సౌత్ చైనా లోని యులిన్ నగరంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ ఇలా వరదలలో కొట్టుకుపోయినప్పుడు తీసిన వీడియో ఇది, అని విశ్లేషణలో తెలిసింది. ఈ వీడియో భారత దేశానికి సంబంధి…

Checked by FACTLY15 Oct 2020IndiaTelugu
Social media posts

“రాజమండ్రిలోని రైల్వే బ్రిడ్జిపై పొంగుతున్న గోదావరి వరద వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోని 2012 తుని వరదల్లో తాండవ బ్రిడ్జి మునిగిపోయిందన్న వివరణతో చాలా మంది యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. దీన్నిబట్టి ఈ వీడియోకి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు

Checked by FACTLY14 Oct 2020IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ లో ‘13 అక్టోబర్ 2020’ నాడు కురిసిన భారీ వర్షానికి ఉస్మాన్ గంజ్ దగ్గర జనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. ఈ వీడియో సెప్టెంబర్ 2019 నుంచే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకి హైదరాబాద్ లో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకి ఎటువంటి సంబంధం లేదు.

Checked by Vishvas News14 Oct 2020IndiaTelugu
Social media posts

“వైరస్ వ్యాప్తిని నివారించడానికి 20,000 మందికి పైగా కరోనా రోగులను చంపేందుకు చైనా.. కోర్టు అనుమతి కోరింది”

Vishvas News rated this: FALSE

Vishvas News says: చైనాలో 20 వేలకు పైగా కరోనా రోగులను చంపడానికి కోర్టు అనుమతి కోరినట్లు పేర్కొంటూ వైరల్‌ అవుతున్న పోస్ట్ అబద్ధం.

Checked by FACTLY14 Oct 2020IndiaTelugu
Social media posts

“ఫోర్బ్స్ నిర్వహించిన ప్రపంచంలో అత్యధికముగా చదువుకున్న నాయకుల సర్వేలో రాహుల్ గాంధీ 7 వ స్థానంలో నిలిచారు”

FACTLY rated this: FALSE

FACTLY says: నాయకుల చదువులకి సంబంధించి ఫోర్బ్స్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదు. రాహుల్ గాంధీ ప్రపంచంలో అత్యధిక చదువుకున్న నాయకులలో 7వ స్థానంలో నిలిచారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Checked by FACTLY14 Oct 2020IndiaTelugu
Social media posts

“ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కాచిగూడ రైల్వే స్టేషన్ లో పట్టాలు పూర్తిగా నీటమునిగిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ లోని నిడదవోలు రైల్వే స్టేషన్ కి సంబంధించింది, ఈ ఫోటోకి కాచిగూడ రైల్వే స్టేషన్ కి అసలు సంబంధం లేదు

Checked by FACTLY14 Oct 2020IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ వరద నీటిలో ప్రత్యక్షమైన మొసలి”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న వీడియో 2019లో గుజరాత్ రాష్ట్రం వడోదరలో వరద నీటిలో మొసలి ప్రత్యక్షమైనప్పటిది. ఈ ఘటనకి హైదరాబాద్ కి ఎటువంటి సంబంధంలేదు.