“జవహర్ లాల్ నెహ్రు, మహమ్మద్ అలీ జిన్నా, షేక్ అబ్దుల్లా సొంత అన్నదమ్ములు”
FACTLY says: జవహర్ లాల్ నెహ్రు తండ్రి పేరు మోతిలాల్ నెహ్రు, తల్లి పేరు స్వరూప రాణి. మహమ్మద్ అలీ జిన్నా తండ్రి పేరు జిన్నాబాయి పూంజ, తల్లి పేరు మితిబాయి. షేక్ అబ్దుల్లా తండ్రి పేరు షేక్ మహమ్మద్ ఇబ్రహీం.