Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“Claim: AIDS being injected secretly in Tamil Nadu households”
“విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది”
FACTLY says: విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు, అది ఒక ఫేక్ న్యూస్. ఆ వార్తతో ఉన్న ‘ETV Andhra Pradesh’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది
“చైనాలో కరోనా వైరస్ సోకిన వారిని పోలీసులు తుపాకీలతో కాల్చి చంపుతున్నారు”
“Claim: Swachh Bharat Abhiyan toilet picture”
“తెలంగాణలో 17 జిల్లాలకే ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ”
FACTLY says: పోస్టులో చెప్పిన దానికి ఎటువంటి ఆధారం లేదు. వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో 33 జిల్లాల పేర్లు ఉన్నాయి. ఆగష్టు 2018 లో తెలంగాణ కి సంబంధించి హోంశాఖ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో కూడా 31 జిల్లాల పేర్లు (రెండు కొత్త జిల్లాలు ఫిబ్రవరి 2…
“சல்யூட் Akshay kumar தமிழ் நாட்டில் இருக்கும் நடிகர்கள் அம்பேத்கர் tshirt போட மாட்டார்கள். ஏன்னா, தாழ்த்தபபட்டவன் என்ற முத்திரை, நமக்கு வந்து விடும் என்று பயந்து! வெட்கமாக இல்ல!”
“‘త్వరలో భారతదేశం అంతా ఇస్లాం గెలుస్తుంది…’ అంటూ ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ట్వీట్ చేసాడు”
FACTLY says: పోస్టులోని స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడినది. ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ 2020 ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున (11 ఫిబ్రవరి 2020) తన ట్వీట్ లో ‘13 రౌండ్లు పూర్తి చేసిన తరువాత నేను 72000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాను’ అని మాత్రమే రాసాడు
“Claim: BJP man steals eggs from mid-day meal in Namakkal”
“ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ರಾಮ್ ದೇವಾಲಯ ನಿರ್ಮಾಣಕ್ಕಾಗಿ ನೀತಾ ಅಂಬಾನಿ ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಆಭರಣಗಳನ್ನು ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ.”
FACTLY says: ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ರಾಮ್ ದೇವಾಲಯ ನಿರ್ಮಾಣಕ್ಕಾಗಿ ನೀತಾ ಅಂಬಾನಿಯವರು ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಆಭರಣಗಳನ್ನು ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬ ಸುದ್ದಿ ನಕಲಿ. ದೇವಾಲಯದ ನಿರ್ಮಾಣದ ಮುನ್ಸೂಚನೆ ನೀಡಬೇಕಾದ ‘ಟ್ರಸ್ಟ್’ ಇನ್ನೂ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸ್ಥಾಪನೆಯಾಗಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ, ಪ್ರತಿಪಾಧಾನೆ ತಪ್ಪಾಗಿದೆ.
“నాకు స్ఫూర్తి జగన్ అంటూ సాక్షి మీడియా లో వచ్చే న్యూస్ నిజం కాదు..’ అని రజినీకాంత్ ట్వీట్ చేసాడు”
FACTLY says: స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ రజినీకాంత్ చేయలేదు. దానిని ఆయన పేరిట ‘డిజిటల్’ గా రూపొందించి సర్క్యూలేట్ చేస్తున్నారు