Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY21 May 2025IndiaTelugu
Social media posts

“కశ్మీర్‌లోని కొండల్లో ఒక అడవి గుండా పారిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నిజానికి సిరియాకు చెందినది. ఇటీవల (మే 2025) జరిగిన భారత్-పాక్ ఘర్షణలకు ముదు, అనగా మార్చి 2025 నుండి ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఉంది. దీనికి, కశ్మీర్ లేదా పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY20 May 2025IndiaTelugu
Social media posts

“మే 2025లో ఆపరేషన్ సిందూర్ తర్వాత, లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2017 నాటిది. ఈ వీడియోకు, మే 2025 లో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అతను మీడియాకు బహిరంగ ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు, విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.

Checked by FACTLY20 May 2025IndiaTelugu
Social media posts

“అజర్‌బైజాన్ ప్రధాన మంత్రి ఒక మహిళను అనుచితంగా తాకిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2021 నాటిది. ఈ వీడియోలో మహిళను అనుచితంగా తాకిన వ్యక్తి అజర్‌బైజాన్ ప్రధాని కాదు. అతను అజర్‌బైజాన్ మాజీ ఎంపీ హుసేన్‌బాలా మిరాలమోవ్. వార్తా కథనాల ప్రకారం, హుసేన్‌బాలా మిరాలమోవ్ న్యూ అజర్‌బైజాన్ పార్టీకి (YAP) చెందిన మా…

Checked by FACTLY20 May 2025IndiaTelugu
Social media posts

“ముస్లిం వేషధారణలో ఉన్న రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నిజమైన ఫోటో. గాంధీ కుటుంబం ముస్లిం మతాన్ని పాటిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో ఫిబ్రవరి 1968లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం అనంతరం జరిగిన ఫాన్సీ డ్రెస్ పార్టీలో తీయబడింది. అయితే, రాజీవ్, సోనియా గాంధీల పెళ్లి హిందూ సాంప్రదాయంలో జరిగిందని అనేక ఆధారాలు చెప్తున్నాయి. అలాగే, జవహర్ లాల్ నెహ్రూ, ఫిరోజ్ గాం…

Checked by FACTLY20 May 2025IndiaTelugu
Social media posts

“భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ, కండువా ధరించి ఉన్న ఫోటోను మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటోను మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదు. ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది. ‘ఆజ్ తక్’ ఫాక్ట్-చెక్ విభాగం కూడా ఈ వైరల్ ఫోటోను ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదని స్పష్టం చేసింది.