Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY19 May 2025IndiaWar and conflict
Social media posts

“A letter from the Atomic Energy Regulatory Board (AERB) that a radiation leak occurred at the BrahMos missile facility in Beas, Punjab, following a suspected Pakistani strike on 10 May 2025.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral letter claiming a radiation leak at the BrahMos missile facility in Beas, Punjab, following a suspected Pakistani strike on 10 May 2025, is fake. It contains several inaccuracies, such as referring to Beas as …

Checked by FACTLY19 May 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ కు భారతదేశ సమాచారాన్ని గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ప్రధాన మంత్రి మోదీతో కలిసి ఉన్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాదు . ఈ ఫొటోలో ఉన్నది పాయల్ ధరే, ఈమె ఒక ప్రముఖ గేమర్‌. ఏప్రిల్ 2024లో ప్రధాని మోదీ భారతదేశానికి చెందిన టాప్ గేమర్లను కలిసి గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుదల, క్రియేటివిటీకి కేంద్ర ప్రభుత్వం…

Checked by FACTLY19 May 2025IndiaTelugu
Social media posts

“మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు; ఈ వీడియో మయన్మార్‌కి సంబంధించినది. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్‌ ఆర్మీ నుండి ఫలాం పట్టణం స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్త…

Checked by FACTLY19 May 2025IndiaTelugu
Social media posts

“బలోచిస్తాన్‌లో అక్కడి బలూచ్ ప్రజలు మన భారత జాతీయ జెండాను ఎగురవేసి భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు, పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. 14 మే 2025న భారతదేశం పాకిస్తాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ విజయాన్ని పురస్కరించుకుని, భారత సైనికులకు సంఘీభావంగా గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు …

Checked by FACTLY19 May 2025IndiaTelugu
Social media posts

“ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా కిరానా హిల్స్‌పై భారత్ చేపట్టిన దాడిని చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో కనీసం మే 2015 నుంచి ఇంటర్నెట్లో ఉంది. దీనికి మే 2025 భారత్-పాక్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్‌లోని కిరాణా హిల్స్‌పై తాము దాడి చేయలేదని భారత్ స్పష్టం చేసింది.