Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“హంజా బెండెల్లాజ్ 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు”
FACTLY says: ఫోటో లో ఉన్నది హంజా బెండెల్లాజ్ కాదు. హంజా బెండెల్లాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాజిద్ కవూసిఫర్. ఇరాన్ లో న్యాయమూర్తిని చంపినందుకు తనని ఉరితీసారు
“హంజా బెండెల్లాజ్ 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు.”
“BJP workers being thrashed by TMC goons in West Bengal.”
“ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఒక అమెరికన్ సర్వే సంస్థ పేర్కొన్నది”
“இவர் ராஜஸ்தான் துணை முதன்மந்திரி சச்சின் பைலட். பிரதமரின் போஸ்டரைத் தன் கைகளால் என்ன செய்கிறார்கள் எனப் பாருங்கள். இவர்கள் நாட்டிற்கு என்ன நன்மை செய்யப் போகிறார்கள்? அடிமட்டத் தொண்டன் செய்வதைத் தடுக்க வேண்டிய பொறுப்பில் இருக்கும் இவர்களே நாச வேலையில் இறங்கும் பொழுது நல்லது நடக்க வாயப்பே இல்லை! முடிந்த வரை இதைப் எல்லோருக்கும் பகிருங்கள். உங்கள் வாக்குகளை முன்னேற்றத்திற்கு அளியுங்கள்.”
“చంద్రబాబు నాయుడు: “ఇవే నా చివరి ఎన్నికలు. మరి, ఉంటాను”
FACTLY says: చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఒక వీడియో లోని ఆడియోని మార్చారు. తను రాజకీయాలు వదిలేస్తున్నట్టుగా ఎటువంటి వీడియో పెట్టలేదు. కావున పోస్ట్ లోని వీడియో లో చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు వదిలేయట్లేదు
“చంద్రబాబు నాయుడు: “ఇవే నా చివరి ఎన్నికలు. మరి, ఉంటాను.”
“ஃபஸ் அல்ட்ரின் நிலவில் கால் பதித்த இரண்டாவது நபர், நிலவில் இருந்து ஏலியன்களை பார்த்ததாகவும், அதனை எதிர்க்கொண்டதாகவும் தற்போது வரை நாசாவிற்கும், உலக மக்களுக்கும் கூறி வருகிறார். இன்று மிகச்சிறந்த விண்வெளி வீரர் ” உண்மை கண்டறிதல் சோதனையில் ” தான் கூறியதை உண்மை என நிரூபித்து உள்ளார்.”
“రెండ్రోజుల్లో ఎన్నికలుండగా చంద్రబాబుపై సంచలన వాఖ్యాలు చేసిన శివాజీ.”
“రెండ్రోజుల్లో ఎన్నికలుండగా చంద్రబాబుపై సంచలన వాఖ్యాలు చేసిన శివాజీ”
FACTLY says: పోస్ట్ లోని వీడియో నిజంగానే శివాజీ పెట్టారు. కానీ అది రెండేళ్ళ క్రితం వీడియో. ఎన్నికల ముందు మళ్ళీ ఆ వీడియో ని పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు