Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY3 Apr 2019IndiaTelugu
Social media posts

“గత ముపై ఏళ్ళలో ఎన్నడు లేని విధంగా మోడీ పాలనలో దేశంలో అత్యధికంగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు”

FACTLY rated this: FALSE

FACTLY says: గత ముపై ఏళ్ళలో ఎన్నడు లేని విధంగా మోడీ పాలనలో దేశంలో అత్యధికంగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు

Checked by FACTLY3 Apr 2019IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల మీద తమ సర్వే ని వెలువడించిన తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్. ఆంధ్ర ప్రదేశ్ లో గెలవబోతున్న తెలుగు దేశం పార్టీ”

FACTLY rated this: FALSE

FACTLY says: తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే ఫలితాలు వెలువడించలేదు. వీడియో సృష్టించిన సంస్థలపై పోలీసు వారు కేసు కూడా ఫైల్ చేసారు.

Checked by FACTLY2 Apr 2019IndiaTelugu
Social media posts

“బయటపడ్డ కాంగ్రెస్-పాకిస్తాన్ అక్రమ సంబంధం. కాంగ్రెస్ నిర్వహిస్తున్న 687 కి పైగా నకిలీ ఫేస్ బుక్ పేజెస్ లో 100 కి పైగా వాటిని పాకిస్తాన్ సైన్యం నిర్వహిస్తోంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ గ్లిఎచేర్ రాసిన ఆర్టికల్ లో పాకిస్తాన్ కి సంభందించిన 103 నకిలీ పేజెస్ కి మరియు కాంగ్రెస్ కి సంభందించిన 687 నకిలీ పేజెస్ మరియు అకౌంట్స్ కి ఎటువంటి సంభందం లేదని ఉంది

Checked by FACTLY2 Apr 2019IndiaTelugu
Social media posts

“బయటపడ్డ కాంగ్రెస్-పాకిస్తాన్ అక్రమ సంబంధం. కాంగ్రెస్ నిర్వహిస్తున్న 687 కి పైగా నకిలీ ఫేస్ బుక్ పేజెస్ లో 100 కి పైగా వాటిని పాకిస్తాన్ సైన్యం నిర్వహిస్తోంది.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY2 Apr 2019IndiaTelugu
Social media posts

“తన సభ లో ‘సీయం..సీయం’ అని అరవమని అడుక్కుంటున్న పవన్ కళ్యాణ్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆ సభ మొత్తం వీడియో చూస్తే ‘సీయం..సీయం..’ అని అరవమని వ్యంగ్యంగా పవన్ అంటాడు. ఊరికే అరిస్తే సీయం ఎవరు అవ్వలేరని ఓటు నమోదు చేసుకోండని అరుపుల తరువాత అంటాడు

Checked by FACTLY2 Apr 2019IndiaTelugu
Social media posts

“మూడు నీలం రంగు టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు; రెండు నీలం టిక్కులు మరియు ఒక ఎరుపు రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.”

FACTLY rated this: FALSE

FACTLY says: వాట్స్ ఆప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడుతాయి. కాబట్టి వాటిని ప్రభుత్వం చదవలేదు