Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తున్నప్పటి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు ప్రదర్శించిన జెండాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ యొక్క విద్యార్థి విభాగమైన ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్‌కి సంబంధించినవి

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“ముస్లింలకు ఓటు హక్కును డెన్మార్క్ రద్దు చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: డెన్మార్క్ ముస్లింల ఓటు హక్కును రద్దు చేయలేదు. డెన్మార్క్ ఎన్నికల చట్టం ప్రకారం, డెన్మార్క్‌లో నివసిస్తున్న 18 ఏళ్లు పైబడిన, ఎటువంటి మానసిక వైకల్యం లేని, ఏ డానిష్ పౌరుడైనా డెన్మార్క్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. డెన్మార్క్ ఏ వ్యక్తినీ వారి మతం ఆ…

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని రాజీవ్ గాంధీ మెట్రో స్టేషన్ వద్ద పట్టపగలు ఓ బాలుడి కిడ్నాప్ సంఘటన చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటనను చూపించదు. ఈ వీడియోను రాజ్ ఠాకూర్ అనే వీడియో క్రియేటర్ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో 19 మార్చి 2025న అప్‌లోడ్ చేశాడు.

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“IPL మ్యాచ్ సందర్భంగా ఔరంగజేబు, అతని అనుచరులను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషతో కూడిన ప్లకార్డును పట్టుకున్న CSK అభిమాని ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమాని పట్టుకున్న ఒరిజినల్ ప్లకార్డ్‌లో : “The Man. The Myth. The MAHI.” అని ఉంది.

Social media posts

“PM Modi has spent less on foreign trips than former Prime Minister Manmohan Singh. Singh spent ₹1,350 crore on 72 foreign visits over 10 years, whereas Modi spent ₹258 crore on 38 visits over 11 years.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: These posts compare the expenditure incurred on foreign visits by former Prime Minister Manmohan Singh over a nine-year period with that of Prime Minister Narendra Modi over a two-and-a-half-year period. According to da…

Checked by Youturn25 Mar 2025IndiaTamil
Social media posts

“தன் மகளை நான் வேறு வீட்டிற்கு அனுப்ப விரும்பாமல் திருமணம் செய்தேன் என் ம(கள்)னைவி 2மாதம் கர்ப்பம். #வாழ்கமார்க்கம் இப்பப்புரியுதா இவனுங்க சொரியானை ஏன் தலையில் தூக்கி வைத்துக்கொண்டாடுகிறானுங்கன்னு”

Youturn rated this: False
Checked by FACTLY25 Mar 2025IndiaTelugu
Social media posts

“వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, భారతదేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది కావున హిందువులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, దేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి మోదీ భారత ప్రజలను హెచ్చరించలేదు. ఈ వైరల్ వీడియో 14 సెప్టెంబర్ 2023న మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కా…