“ఫిబ్రవరి 2025లో, ఢిల్లీలోని యమునా ఘాట్లలో మొదటిసారిగా యమునా హారతి నిర్వహిస్తున్నట్లు చూపించే వీడియో.”
FACTLY says: ఢిల్లీలో యమునా హారతి ఇటీవల మొదటిసారి జరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం 13 నవంబర్ 2015న కుదేసియా ఘాట్లో మొట్టమొదటిసారి యమునా హారతి నిర్వహించింది. ఈ వైరల్ వీడియోను ISBT కాశ్మీరీ గేట్ సమీపంలోని ఉన్న వాసుదేవ్ ఘాట్ వద్ద చిత్రీకరించారు. ఈ ఘాట్ను లె…