“ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి, తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతున్న వీడియో.”
FACTLY says: ఇది డిసెంబర్ 2024 నాటి వీడియో. ఈ సంఘటన కర్ణాటకలోని హడిగే అనే గ్రామంలో జరిగింది. బర్డ్ ఫ్లూ వల్ల ఈ కోడికి ఇలా జరిగింది అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. ఈ వీడియోకి, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కేసులకు సంబంధం ల…