“భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లను చైనాకి అప్పగించిందని చెప్పిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్.”
FACTLY rated this: FALSE
FACTLY says: ఇది AI ఉపయోగించి రూపొందించిన డీప్ ఫేక్ వీడియో. అనిల్ చౌహాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు