Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY10 May 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 230 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 33 జాబితాలలో మొత్తం 328 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ 400 కంటే తక్కువ స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

Checked by Fact Crescendo10 May 2024IndiaTamil
Social media posts

“‘’சீரடி சாய் பாபா டிரஸ்ட் சார்பாக, ஹஜ் யாத்திரைக்கு 35 கோடி நன்கொடை வழங்கப்பட்டுள்ளது,’’ என்று கூறி, சமூக வலைதளங்களில் பகிரப்படும் ஒரு தகவல் பற்றி ஆய்வு செய்தோம்.”

Fact Crescendo rated this: ஃபேக்ட் கிரஸண்டோ ரேட்டிங்: FALSE
Checked by Logically Facts10 May 2024IndiaTelugu
Social media posts

“ఎంపీ బండి సంజయ్ ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది, ఇందులో ఆయన మాట్లాడుతూ షెడ్యూలు కులాల వారికి, షెడ్యూల్ తెగలకు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లను తీసేస్తాము అని అన్నట్టుగా ఉంది”

Logically Facts rated this: Fake