“పోలీసులు జరిపిన తనిఖీలలో నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు దొరికింది.”
FACTLY says: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు పలు సార్లు నారా లోకేష్ కాన్వాయ్‌ను తనిఖీ చేసారు. ఐతే ఈ తనిఖీలలో డబ్బులు/అభ్యంతరకర వస్తువులేవి దొరకలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో రెండు వేరువేరు ఘటనలకు సంబంధించిన ఆడియో రిపోర్ట్‌లను డిజిటల్‌గా జోడి…