“ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కి సంబంధించి ‘ఏబీపీ-సీ ఓటర్’ సంస్థ సర్వే ఫలితాలు విడుదల చేసింది”
FACTLY says: ఈ వైరల్ సర్వే ఫలితాలను ఏబీపీ సంస్థ విడుదల చేయలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఈ వైరల్ సర్వే ఫలితాలపై ఏబీపీ సంస్థ స్పందిస్తూ “ఏబీపీ నెట్‌వర్క్ లేదా మరే ఇతర అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 202…