Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY15 Dec 2025IndiaTelugu
Social media posts

“మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో దీపస్థంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్‌ స్వామినాథన్‌ ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ అభిశంసన (Impeachment) నోటీసును సమర్పించింది కానీ 15 కోట్లతో పట్టుబడ్డ అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం తెలగించాలని జారీ చేసిన నోటీసులను వ్యతిరేకించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కాంగ్రెస్ వ్యతిరేకించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి, ఈ మెమోరాండంపై సంతకం చేసిన వారిలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. పలు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ ఈ ప్రక్రియకు మద్…

Checked by FACTLY12 Dec 2025IndiaTelugu
Social media posts

“దళిత క్రైస్తవులకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఎస్సీ హోదా కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి టైమ్స్ నౌ వారి వీడియో రిపోర్ట్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 19 ఏప్రిల్ 2023న దళితులుగా ఉండి క్రైస్తవంలోకి మారిన వారికి రిజర్వేషన్‌తో సహా చట్టబద్ధమైన రక్షణ, హక్కులు, ఇంకా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు టైమ్స్ నౌ వారు ప్రసారం చేసిన వార్తా కథనం ఇద…

Checked by FACTLY11 Dec 2025IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఓడిపోవాలని అస్సాంలోని ముస్లింలు దేవుడిని ప్రార్థించడాన్ని చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అస్సాంకి సంబంధించినది కాదు. ఇది బంగ్లాదేశ్‌లోని బారిసల్ జిల్లాలో జరిగిన చార్మోనై మహ్ఫిల్ కార్యక్రమంలోని దృశ్యాలను చూపిస్తుంది.

Checked by FACTLY10 Dec 2025IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2011లో రష్యా భగవద్గీతను నిషేధించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జూన్ 2011లో రష్యాలోని సైబీరియాలో ఉన్న టామ్స్క్ నగరంలో కొందరు ప్రాసిక్యూటర్‌లు ‘భగవద్గీత As it is,’ అనే పుస్తకాన్ని బహిష్కరించాలని కోర్టును సంప్రదించారు. అయితే దీన్ని కోర్టు నిరాకరించింది. కేసు నడిచింది ‘భగవద్గీత As it is’ అనే పుస్తకం పైన,…

Checked by FACTLY10 Dec 2025IndiaTelugu
Social media posts

“రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 2025 భారత పర్యటన తర్వాత విమానంలో భగవద్గీత చదువుతున్నప్పుడు చిత్రించిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్. ఇది AI ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్ అని AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి.

Checked by FACTLY10 Dec 2025India
Social media posts

“A MARCOS (Marine Commando Force, Navy Special Forces) commando named Abhishek Chakraborty led a secret RAW (Research and Analysis Wing) mission called “Operation Black Cobra” in 2016 at Pakistan’s Gwadar port, died after completing it, and was publicly awarded (posthumously) the Vir Chakra in 2025 when the mission was declassified”

FACTLY rated this: FALSE

FACTLY says: No credible evidence supports the existence of a Navy officer named Abhishek Chakraborty, the alleged “Operation Black Cobra” mission, or any posthumous Vir Chakra awarded to him, and none of these appear in the officia…