“లక్ష ఎడ్ల బండ్లు కట్టి అయోధ్యకి వెళ్తున్న హిందువులను చూపిస్తున్న వీడియో”
FACTLY says: వైరల్ వీడియోలో చూపిస్తున్న దృశ్యాలు 10 జనవరి 2024న రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా నగరంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జరిగిన ర్యాలీకి సంబంధించినవి.అలాగే లక్ష ఎడ్ల బండ్లు కట్టుకుని హిందువులు ర్యాలీగా అయోధ్యకి వెళ్ళడానికి సంబంధించిన…