“మరో జన్మంటూ వుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ లాగా పుట్టాలని ఉంది – దర్శకుడు వి.వి.వినాయక్”
FACTLY says: ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వి.వి.వినాయక్ పూరి జగన్నాథ్‌ను ఉద్దేశిస్తూ “మరో జన్మంటూ వుంటే జగన్ లాగా పుట్టాలని ఉంది” చేసిన వ్యాఖ్యలను ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తప్పుగా ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు