Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY28 Nov 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదు – ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఫేక్ న్యూస్ క్లిప్‌. దీనిని డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. Way2News సంస్థ కూడా ఇది ఒక ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇకపోతే వైరల్ క్లిప్‌లో రేవంత్ రెడ్డికు ఆపాదించిన వ్యాఖ్యలేవి కూడా ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్…

Checked by FACTLY27 Nov 2023IndiaTelugu
Social media posts

“రామాయణం ఒక కల్పిత గ్రంథం అని సుప్రీంకోర్టు 1976లో ఒక లిటిగేషన్‌కు సంబంధించి ఇచ్చిన తీర్పులో చెప్పింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెరియార్ రాసిన పుస్తకానికి అనువాదం అయిన వివాదాస్పద ‘సచ్చి రామాయణం’ అనే పుస్తకంపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తూ 16 సెప్టెంబర్ 1976న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఐతే ఈ తీర్పులో రామాయణం ఒక కల్పిత గ్రంథం అని సుప్రీం…

Checked by FACTLY27 Nov 2023IndiaTelugu
Social media posts

“2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఓటుకి ₹10,000తో పాటు మద్యాన్ని పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఎడిట్ చేయబడింది. పూర్తి వీడియోలో ఓటుకి ₹10,000 తో పాటు మద్యం పంపిణీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు

Checked by Youturn27 Nov 2023IndiaTamil
sunnewstamil

“தனது பிள்ளைகளின் படிப்பு செலவிற்கு பணம் திரட்டுவதற்காக கடலூரை சேர்ந்த ஆயுள் தண்டனை கைதி செந்தில்குமாருக்கு 28 நாட்கள் சாதாரண விடுப்பு வழங்கி சென்னை உயர் நீதிமன்றம் உத்தரவு. தமிழீழ விடுதலை போராட்டத்திற்கு ஆதரவளிக்கும் வகையில் ரயில் மறியலில் ஈடுபட்டதற்காக 2012ல் ஆயுள் தண்டனை விதிக்கப்பட்டது .” எனக் கூறப்பட்டுள்ளது.”

Youturn rated this: misleading
Checked by FACTLY27 Nov 2023IndiaTelugu
Social media posts

“లంబాడాలను వెయ్యి రూపాయలు ఇచ్చి, గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారు – తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి”

FACTLY rated this: FALSE

FACTLY says: లంబాడాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయలేదు. అంతకు ముందు కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికు ఈ వ్యాఖ్యలను ఆపాదించాడు. ఐతే పరిగిలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ చేసిన ఈ ఆరోపణలకు వివరణ ఇచ్చే క్రమంలో ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించాడు. ఐత…

Checked by FACTLY27 Nov 2023IndiaTelugu
Social media posts

“బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్న ఇటీవల దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోని ఘటన 2022 ఫిబ్రవరి నెలలో జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జనగామలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా న…

Checked by FACTLY27 Nov 2023IndiaTelugu
Social media posts

“ఆలేరు కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల ఐలయ్య భూభాగోతాన్ని ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రజలను ఓట్లు అడుగుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఎడిట్ చేయబడినది. అసలు వీడియోలో రేవంత్ రెడ్డి, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత యాదగిరిగుట్టలో భూఅక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, ప్రజలు బీర్ల ఐలయ్యను 30 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు