Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY7 Nov 2025IndiaTelugu
Social media posts

“అలీఘర్‌లోని ఒక శివాలయంపై “ఐ లవ్ ముహమ్మద్” అని ముస్లింలు రాశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 25 అక్టోబర్ 2025న ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని లోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్ పూర్, బులాకిగఢ్ గ్రామాల్లోని 04 దేవాలయాల గోడలను కొందరు ధ్వంసం చేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన సంఘ…

Checked by FACTLY7 Nov 2025IndiaTelugu
Social media posts

“ఒక తెల్ల జంటకు నల్లరంగు కవలలు జన్మించగా భర్త భార్యపై అనుమానంతో హాస్పిటల్‌లో గొడవ చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన ఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించారు. ఈ వీడియోను AI ద్వారా రూపొందించారని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.

Checked by FACTLY7 Nov 2025IndiaElections
Social media posts

“This video shows the Brazilian model, whose photograph was allegedly registered in the 2024 Haryana elections voter list 22 times, according to Rahul Gandhi, calling him a failed politician who has lost 100 elections and is using her photograph for propaganda. In the video, she accused Congress party workers of harassing her on her DM’s”

FACTLY rated this: FALSE

FACTLY says: The woman in the video is the same person highlighted in Rahul Gandhi’s press conference. Her name is Larissa Nery, and she is a hairdresser from Brazil. According to multiple news reports, she explained that her old st…

Checked by FACTLY5 Nov 2025IndiaTelugu
Social media posts

“ఒక ఆవు భక్తితో శివలింగం ముందు మోకరిల్లిన నిజమైన సంఘటన యొక్క వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు.

Checked by FACTLY5 Nov 2025IndiaTelugu
Social media posts

“మన ప్రభాత వెలుగు’, ‘వార్త వెలుగు’ అనే రెండు వార్తా పత్రికల్లో వచ్చిన నిజమైన కథనాలకు చెందిన న్యూస్ క్లిప్పింగులు ఇవి. ‘బీఆర్ఎస్ పార్టీలో అందరూ కామాంధులే అని సర్పంచ్ నవ్య అన్నారని ‘మన ప్రభాత వెలుగు’ కథనాన్ని ప్రచురించింది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు దారులలో ఆరుగురు, తమను ఆ పార్టీలోకి తిరిగి చేర్చుకోమని కోరుతూ కేసీఆర్‌కు ఒక లేక రాశారని ‘వార్త వెలుగు’ కథనాన్ని ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: మన ప్రభాత వెలుగు’, ‘వార్త వెలుగు’ పేర్లతో ఎటువంటి వార్తా పత్రికలు లేవు. ఈ రెండు క్లిప్పింగులు ఎడిట్ చేసి తయారు చేసిన గ్రాఫిక్‌లు.

Checked by FACTLY5 Nov 2025IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ (Splendor Bike) పథకాన్ని ప్రకటించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదు. అలాగే, ఈ వైరల్ వీడియో ఫేక్. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి కిసాన్ …