“8866288662, 7766277742, 7272569933, 9977885467 నంబర్లకు మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళ పేర్లు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (NRC)లో చేర్చబడతా”
FACTLY says: NRCపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మార్చి 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం, 2019కి ప్రజల మద్దతును కోరుతూ 8866288662 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా బీజేపీ కోరింది. అయితే, …