“షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు హజ్ యాత్ర చేసే ముస్లింలకు ₹35 కోట్లు విరాళం ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎటువంటి విరాళం ఇవ్వలేదు”
FACTLY says: షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ హజ్ యాత్రికులకు ఎటువంటి విరాళం ఇవ్వలేదని అప్పటి ట్రస్ట్ సి.ఈ.ఓ రాహుల్ జాదవ్ స్పష్టం చేశారు. అలాగే, అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎవరూ తమని విరాళాలు కోరలేదని, కాబట్టి ట్రస్ట్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆ…