Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ దర్గాలో ప్రార్థన చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2021లో సిద్దరామయ్య, డి.కే.శివకుమార్ మరియు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి హనగల్‌లోని అల్-హజరత్ దర్గాను దర్శించుకున్నప్పుడు తీసిన దృశ్యాలను చూపిస్తుంది. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతి దృశ్యాలను ఈ వీడ…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“దీపావళిని దేశవ్యాప్త సెలవు దినంగా ప్రకటిస్తూ అమెరికా ప్రభుత్వం ‘దీపావళి డే’ అనే చట్టాన్ని ఆమోదించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 15 మే 2023 న దీపావళిని అమెరికా వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ప్రతినిధుల సభలో ‘దివాళీ డే’ అనే బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్ మరియు అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“మెడలో రుద్రాక్షలు, కాషాయ కండువతో హిందూ మతాన్ని ఆచరిస్తున్న హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలు నిజమైనవి కావు. భార్గవ్ వలేరా అనే AI ఆర్టిస్ట్, ఈ ఫోటోలను AI ద్వారా రూపొందించాడు. ఈ విషయం అతను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసాడు. పైగా డ్వైన్ జాన్సన్ హిందూ మతానికి మారినట్టు గాని లేక హిందూ వేషధారణలో ఫోటోలు దిగినట్టు గాని…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“G20 మీటింగ్ కోసం వచ్చిన విదేశీ అతిథులు రిషికేశ్‌లో తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో రిషికేశ్‌లో ఇటీవల G20 అతిధులు తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలను చూపిస్తున్న మాట వాస్తవం. కానీ, G20 ప్రతినిధులు ఆగ్రాలోని తాజ్ మహల్, శ్రీనగర్‌లోని ముఘల్ గార్డెన్, లక్నోలోని బర …

Checked by FACTLY29 May 2023India
Social media posts

“The process of making a special Indian Cow dung food”

FACTLY rated this: FALSE

FACTLY says: This video contains two different clips. The first shows a woman picking up cow dung and mixing it with water, and the second shows the process of making Kachori, an Indian street food. Kachori, or the curry with which …

Checked by FACTLY26 May 2023IndiaTelugu
Social media posts

“పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలలో 11 పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: అధికారిక గణాంకాల ప్రకారం పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 20 పార్టీలలో (ఎంఐఎంతో కలిపి) ప్రతి పార్టీకీ లోక్‌సభ మరియు రాజ్యసభలలో కలిపి కనీసం ఒక్క ఎంపీ సీటైనా ఉంది

Checked by FACTLY26 May 2023IndiaTelugu
Social media posts

“ఇటీవలి (2023) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, అశోక చక్రానికి బదులు మసీదు చిహ్నం కలిగిన జాతీయ జెండా కర్ణాటకలోని సిరుగుప్పలో ఎగురవేశారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఘటన జరిగిన ప్రదేశం కర్ణాటకలోని సిరుగుప్ప అయినప్పటికీ, ఈ ఫోటో ఇటీవలిది కాదు. ఇది కనీసం నవంబర్ 2018 నుండి ఇంటర్నెట్‌లో చెలామణిలో ఉంది

Checked by Fact Crescendo26 May 2023IndiaHindi
Social media posts

“इस तरह इस्लामिक स्टेट ने यज़ीदी महिलाओं को इराक और सीरिया के तमाम बाजारों में बेचा। 7000 यज़ीदी महिलाओं और बच्चों का अपहरण कर लिया गया और उन्हें गुलाम बना लिया गया।”

Fact Crescendo rated this: False