“రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు RBI ప్రకటించిన తరువాత కారు టైర్లలో రూ. 2000 నోట్ల కట్టలు పట్టుబడిన దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2019లో కర్ణాటకలో ఒక కారు టైరులో ఆదాయ పన్ను శాఖ అధికారులు(ఐటి) రూ.2.3 కోట్లు విలువ గల రూ. 2000 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగళూర…