Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY9 May 2023IndiaTelugu
Social media posts

“ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదని, స్కామ్ జరగలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ప్రామాణికతపై ఢిల్లీ రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేసే సమయంలో వారిపై చేసిన ఆరోపణలను ఈడీ రుజువు చేయనందున వారి…

Checked by FACTLY9 May 2023IndiaTelugu
Social media posts

“‘గోమాంసం తినవచ్చని వేదాలు చెపుతున్నాయి’ – RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్”

FACTLY rated this: FALSE

FACTLY says: గోమాంసానికి సంబంధించి మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా పోస్టులో ఆయనకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా గోహత్యను నిషేధించే చట్టాన్ని తేవాలని గతంలో డిమాండ్ చేసారు

Checked by Youturn8 May 2023IndiaTamil
sgurumurthy

“உட்காரலாமா அல்லது உட்காரக்கூடாதா.. சோனியா காந்தி தன்னிடம் உட்காரலாம் என்று சொல்ல மறந்துவிட்டாரா அல்லது உட்காரலாம் என்று சொல்லாமல் அவரைப் புறக்கணித்துவிட்டாரா என்று வியப்புடன் மல்லிகார்ஜுன கார்கே கைகளை பிசைகிறார்.”

Youturn rated this: False
Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లిలో ఇద్దరు మహిళలపై ఒక చిరుత దాడి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని సంఘటన పల్నాడులో జరగలేదు. ఇది 2022 నవంబర్ నెలలో ఉత్తరాఖండ్‌లో జరిగింది

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో దిగువ కులానికి చెందిన యువకులు గంగా నదిలో స్నానం చేసినందుకు ఒక బ్రాహ్మణ పూజారి వారిని చితకబాదిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని గంగా ఘాట్ దగ్గర కొందరు పర్యాటకులు మద్యం సేవించి నదిని అపవిత్రం చేస్తున్నారని ఒక పూజారి ఆగ్రహంతో ఆ పర్యాటకులని బెత్తంతో కొడుతున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు కుల వివక్ష నేపథ్యం లేదు