“తెలంగాణలో సెక్రటేరియట్ రోడ్డు కబ్జా చేసి ముస్లిములు నమాజ్ చేస్తున్న దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియోలోని ఘటన 2021లో జరిగింది. పాత సెక్రటేరియట్ ప్రాంగణంలోని మసీదుని కూల్చేయడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ ఇలా రోడ్డుపై నమాజ్ చేసి తమ నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇలా రోడ్డుపై సామ…