“మహాసేన రాజేష్ దొంగతనానికెళ్లి దొరికిపోయాడని చెప్పే న్యూస్ క్లిప్”
FACTLY says: ఈ వార్త జూన్ 2020లో తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన ఘటనకు సంబంధించింది. ఈ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని సతీష్‌గా గుర్తించారు. ఐతే ఈ వార్తను ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్‌కు ఆపాదిస్తూ, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ఆయన వ…