“భారతదేశంలో అబ్దుల్ అనే వ్యక్తి ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు, అన్నదమ్ములతో కలుపుకొని మొత్తంగా 150 మందితో చిన్న కాలనీనే తయారుచేశాడు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బలూచిస్తాన్‌కు చెందిన ఒక కుటుంబం. ఆరు సార్లు పెళ్లి చేసుకొని, 54 మంది పిల్లలకు తండ్రి అయిన అబ్దుల్ మజీద్ మెంగల్, 2022లో గుండె పోటుతో మరణించారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఫోటోలో కనిపిస్…