“టర్కీ భూకంపం వలన మరణించిన వారి అంతిమ సంస్కారాల దృశ్యాలు”
FACTLY says: వీడియోలోని దృశ్యాలు ఫిబ్రవరి-మార్చి 2022 లో ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంలో రష్యా దాడిలో మరణించిన పౌరుల యొక్క సామూహిక ఖననానికి సంబంధించినవి. 06 ఫిబ్రవరి 2023లో సంభవించిన టర్కీ భూకంపం వలన మరణించిన వారిని కూడా పలు చోట్ల సామూహికంగా ఖ…