Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY13 Feb 2023IndiaTelugu
Social media posts

“బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన పథకం ద్వారా కాన్సర్ జబ్బు ఉన్న పేదల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందిస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ పథకాన్ని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కాన్సర్ పేషెంట్లకు ఈ పథకం వర్తిస్తుంది, మరియు దేశంలో ఉన్న 27 క్యాన్సర్ సెంటర్లలో చికిత్స తీసుకునే వారికి మాత్రమే చికిత్స ఖర్చుని బట్టి ఆర్ధిక సహాయం అందుతుం…

Checked by FACTLY13 Feb 2023IndiaTelugu
Social media posts

“రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగింది”

FACTLY rated this: FALSE

FACTLY says: రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో చూడగా, ఎక్కడా కూడా వారు పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న దుస్తుల్లో కనిపించలేదు. ఆ ఫోటో అసలు వారి వివాహానికి సంబంధించిందని చెప్పడానికి ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. …

Checked by FACTLY13 Feb 2023IndiaTelugu
Social media posts

“ఇకపై ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ G.Oను జారీ చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి చట్టాన్ని చేయలేదు. ఐతే ఉత్తరప్రదేశ్‌లో మొదటినుండే గోహత్యపై నిషేధం అమలులో ఉంది. 1955లో రూపొందించిన The Uttar Pradesh Prohibition of Cow Slaughter Act ద్వారా రాష్…