Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY9 Sep 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అవసరమైనప్పుడు తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల చెప్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిటెడ్ వీడియో. అసలు వీడియోలో వైఎస్ షర్మిల ‘అవసరమైనప్పుడు వైస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెడతాడు’ అని అన్నారు.

Checked by Youturn8 Sep 2025IndiaTamil
ஹிந்து தர்மம்

“நான் கூட பின்னாடி வெடிக்கிறது தீபாவளி பட்டாசுகளோனு நினைச்சிருக்கேன், அட கருமம் வெறும் பலூன் வச்சி ஏமாத்திருக்கானுங்க. இந்த அறிவ படிப்புல காட்டிருந்தா உருப்பட்டுப்பீங்களேடா.”

Youturn rated this: false
Checked by FACTLY8 Sep 2025IndiaTelugu
Social media posts

“ఒక గణపతి నిమజ్జనం ఊరేగింపుపై కొందరు ముస్లిం వ్యక్తులు ఇళ్లపై నిలబడి రాళ్లతో దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూరులో జరిగింది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు, ప్రవీణ్, ప్రశాంత్ అనే ఇద్దరు హిందూ వ్యక్తులు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.