Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“ఆస్ట్రేలియాలో క్రైస్తవ మతాన్ని వదిలేస్తున్న వారిలో 5% మంది హిందూ ధర్మాన్ని స్వేకరిస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 966 వరకు దాదాపు 90 శాతం మంది ఆస్ట్రేలియన్లు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండేవారు, కాని ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్థుత 2021 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 43.9%కి పడిపోయింది. హిందూ మతంతో పాటు ఇస్లాంను ఆచరించేవారు, ఏ మతాన్ని అనుసరి…

Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో ముస్లిం జనాభా 75% చేరుకోగానే, వారు ఆ పాఠశాలలో చేతులు జోడించి ప్రార్థన చేయడం నిషేధించి, విద్యార్ధులతో నమాజ్ చదివిస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ విడియోలోని ఘటన అస్సాంలో జరిగినది. పాఠశాలలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు వివిధ కళలు ప్రదర్శిస్తున్నప్పుడు ఒక విద్యార్థి అకస్మాత్తుగా అజాన్ ఇచ్చాడు. ఈ ఘటన పైన సంజాయిషీ ఇవ్వాలని ఆ సదరు ప్రిన్సిపాల్‌కు విద్యాశాఖ వారు నోటీసులు…

Checked by FACTLY22 Jul 2022IndiaOther languages
Social media posts

“APJ Abdul Kalam’s statements praising Network Marketing”

FACTLY rated this: FALSE

FACTLY says: Abdul Kalam did not make any such statement stating Network Marketing as the fastest growing business of 21st century. Sharing an edited video clip of Abdul Kalam’s conversation with students on 15 August 2006, several …

Checked by Fact Crescendo22 Jul 2022IndiaMalayalam
Social media posts

“ബിക്കിനി ധരിച്ച സ്ത്രീ സോണിയ ഗാന്ധിയാണ്”

Fact Crescendo rated this: FALSE

Fact Crescendo says: പോസ്റ്റില്‍ നല്കിയിരിക്കുന്ന ചിത്രം തെറ്റിദ്ധരിപ്പിക്കുന്നതാണ്. ചിത്രത്തിലുള്ളത് സോണിയാ ഗാന്ധിയല്ല. പഴയകാല ഹോളിവുഡ് നടി ഉര്‍സുല ആന്ഡ്രെസ്സ് ആണ്.

Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ని పోలీసులు ప్రశ్నిస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో ఒక సెటైర్, ‘లెడ్ బై డొంకీస్‘ అనే బ్రిటిష్ పొలిటికల్ కాంపెయిన్ గ్రూప్ వాళ్ళు ‘లైన్ అఫ్ డ్యూటీ ‘ అనే టీవీ సిరీస్ లోని ఒక క్లిప్‌ని వాడి ఇలా ఎడిట్ చేసారు

Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“జెఫెర్సన్‌ అనే వ్యక్తికీ, అమెరికా రాజ్యాంగంకి ఎటువంటి సంబంధం లేదు; అసలు జెఫెర్సన్‌ అనేది విస్కీ బ్రాండ్ యొక్క పేరు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: థామస్ జెఫెర్సన్ అమెరికా దేశ మూడవ అధ్యక్షుడు, ఆయనకు ఆ దేశ రాజ్యాంగానికి చారిత్రక సంబంధం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నది ఆయన గురించే

Checked by Fact Crescendo22 Jul 2022IndiaMalayalam
Social media posts

“സിപിഎം ഇന്‍ഡിഗോ പെയിന്‍റ് കടയില്‍ കരിയോയില്‍ ഒഴിച്ചു കടയുടെ പുറത്ത് സിപിഎം കൊടി നാട്ടി”

Fact Crescendo rated this: FALSE

Fact Crescendo says: ആന്ധ്രാപ്രദേശിലെ വിശാഖപട്ടണത്തെ അക്കയ്യപാളം എന്ന സ്ഥലത്തെ പെയിന്‍റെ കടയുടെ ചിത്രം എഡിറ്റ് ചെയ്താണ് സമൂഹമാധ്യമങ്ങളില്‍ തെറ്റായ തലക്കെട്ട് നല്‍കി പ്രചരിപ്പിക്കുന്നതെന്ന് ഇതോടെ കണ്ടെത്താന്‍ കഴിഞ്ഞിട്ടുണ്ട്. സിപിഎം ഇത്തരത്തില്‍ സംസ്ഥാനത്ത് ഇന്‍ഡിഗോ പെയിന്‍റിനെതിരെ പ്രത…

Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“GST కౌన్సిల్ లోని 33 సభ్యులందరికీ సమాన ఓటు హక్కు ఉంటుంది. పన్ను పెంచాలి అన్నా, తగ్గించాలి అన్నా GST కౌన్సిల్ నిర్ణయమే తప్ప కేంద్ర ప్రభుత్వానిది కాదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: GST కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ మంత్రులు 2 ఉంటారు. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 31 మంది ఉంటారు. కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటుకు మూడింట ఒక వంతు (1/3) వెయిటేజ్ ఉంటుంది. అన్నీ రాష్ట్ర ప్రభుత్వాల ఓట్లకు కలిపి మూడింట రెండొంతుల (2/3…

Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“వస్తు సేవలపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విధించిన టాక్స్‌ల కన్నా మోదీ ప్రభుత్వం హయాంలో GST కింద విధించే టాక్స్‌లే తక్కువ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: GST పద్ధతి వచ్చిన తరవాత చాలా వరకు వస్తు సేవలపై పన్నులు తగ్గినప్పటికీ, కొన్ని వస్తుసేవలపై టాక్స్‌లు పెరిగాయి కూడా. ఉదాహారణకు ఇంతకుముందు 15% టాక్స్ ఉండే చాలావరకు సేవలకు ప్రస్తుతం GST కింద 18% టాక్స్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో గోధు…

Checked by FACTLY22 Jul 2022IndiaTelugu
Social media posts

“జస్టిస్ దల్వీర్ భండారీ ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అంతర్జాతీయ న్యాయస్థానంలో ‘చీఫ్ జస్టిస్’ అనే పోస్టు లేదు. జస్టిస్ దల్వీర్ భండారీ 27 ఏప్రిల్ 2012 నుండి కోర్టు సభ్యుడు, మరియు 06 ఫిబ్రవరి 2018 నుండి తొమ్మిదేళ్ల కాలానికి తిరిగి ఎన్నికయ్యారు

Checked by FACTLY21 Jul 2022IndiaTelugu
Social media posts

“శ్మశానవాటిక సేవలపై 18 శాతం GST ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: శ్మశానవాటిక సేవలపై 18 శాతం GST లేదు. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై GSTనే లేదు. 18 శాతం GST ఉన్నది శ్మశానవాటిక పనుల కాంట్రాక్టు మీద. ఇదే విషయం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా తెలిపారు