“కొత్తగా స్మార్ట్ వాచ్‌ల ద్వారా మన ఫాస్ట్‌ట్యాగ్ ఎకౌంటు నుండి డబ్బులు దోచుకునే స్కామ్ జరుగుతుంది”
FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ డ్రామా. నిజానికి కేవలం NPCI దృవీకరించిన మర్చంట్స్ మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతారు. వేరే ఇతర అనధికార పరికరాలేవి కూడా స్కానింగ్ ద్వారా డబ్బులు డ్రా చేయలేవు. …