“ఆంధ్ర ప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పంచే అవకాశాన్ని పరిశీలించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.”
FACTLY says: ఇది నకిలీ జీవో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలించేందుకు మంత్రు…